తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన బంగ్లా.. భారత్ బౌలింగ్ - virat kohli

ఇండోర్ వేదికగా భారత్​​తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్​. ఈ పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశముంది.

టాస్ గెలిచిన బంగ్లా.. భారత్ బౌలింగ్

By

Published : Nov 14, 2019, 9:11 AM IST

Updated : Nov 14, 2019, 9:17 AM IST

రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా భారత్​​తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్​. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో పిచ్.. పేస్ బౌలర్లుకు అనుకూలించే అవకాశముంది.

టెస్టుల్లో భారత్​పై ఇంతవరకు విజయమే ఎరుగని బంగ్లాదేశ్ ఇందులో గెలివాలనే పట్టుదలతో ఉంది. టీ20 సిరీస్​ మాదిరే ఈ మ్యాచ్​లోనూ పైచేయి సాధించాలని భావిస్తోంది కోహ్లీ సేన.

జట్లు:

భారత్..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), అశ్విన్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి

బంగ్లాదేశ్​:

మొమినుల్ హక్(కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్​, ఇమ్రుల్ కాయేస్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, మిథున్, లిటన్ దాస్(కీపర్), మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్, అబు జాయెద్, ఎబదాట్ హొస్సేన్

Last Updated : Nov 14, 2019, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details