బాడ్మింటన్‌లో విశేష సేవలందిస్తున్న పుల్లెల గోపిచంద్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐఐటీ కాన్పుర్ 52వ స్నాతకోత్సవ వేడుకల్లో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఇస్రో మాజీ ఛైర్మన్, ఐఐటీ కాన్పుర్ గవర్నర్ల బోర్డు ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ చేతుల మీదుగా డాక్టరేట్‌ను స్వీకరించారు గోపిచంద్.
గోపిచంద్‌కు ఐఐటీ కాన్పుర్ గౌరవ డాక్టరేట్ - ఏపిజే అబ్దుల్ కలాం
బాడ్మింటన్ కోచ్‌గా పుల్లెల గోపిచంద్ అందిస్తున్న సేవలకు ఐఐటీ కాన్పుర్ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
గోపిచంద్
ఐఐటీ కాన్పుర్ నుంచి గతంలో మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే గౌరవ డాక్టరేట్లు పొందారు.
ఇదీ చూడండి: బ్యాడ్మింటన్ శిక్షణ వేదికకు గోపీచంద్ భూమిపూజ
Last Updated : Jun 29, 2019, 5:27 AM IST