తెలంగాణ

telangana

ETV Bharat / sports

BWF World Tour Finals: సెమీస్​కు పీవీ సింధు - పీవీ సింధు న్యూస్​

BWF World Tour Finals: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్​కు చేరుకుంది. రెండో రౌండ్​లో జర్మనీ ప్లేయర్​ యూవొన్నే లీతో జరిగిన పోరులో 21-10,21-13 తో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించింది.

BWF World Tour Finals
బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌

By

Published : Dec 2, 2021, 4:27 PM IST

PV Sindhu news: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్​కు చేరుకుంది. రెండో రౌండ్​లో జర్మనీ ప్లేయర్​ యూవొన్నే లీతో జరిగిన పోరులో 21-10,21-13 తో వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో సెమీస్​కు దూసుకెళ్లింది.

పురుషుల సింగిల్స్​ సెకండ్ బీ గ్రూప్​ గేమ్​లో శ్రీకాంత్​ ఓటమి చవిచూశాడు.

పురుషుల డబుల్స్​ చిరాగ్ షెట్టి, సాత్విక్ సాయిరాజ్​ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇదీ చదవండి:BWF World Tour Finals: సింధు, శ్రీకాంత్ శుభారంభం

ABOUT THE AUTHOR

...view details