'ఎక్స్ట్రా జబర్దస్త్'లో మరో గొడవ! రాకింగ్ రాకేశ్‌పై కోప్పడిన జడ్జి మనో.. తన కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయారు. ఇంతకీ ఏమైంది? రాకేశ్ ఇంతకీ ఏం చేశాడు? అనేది తెలియాలంటే ఈ ప్రోమో చూసేయండి.
రాకేశ్ మాటలకు సెట్ నుంచి వెళ్లిపోయిన జడ్జి మనో - hyper aadhi jabardast
'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇంతకీ రాకింగ్ రాకేశ్-జడ్జి మనో మధ్య ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.
ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో
ఈసారి ఎపిసోడ్లో సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్.. తెగ నవ్విస్తోంది. డైరెక్టర్‌గా గెటప్ శీను, హీరోగా సుధీర్ అలరించే ప్రయత్నం చేశారు. ఇమ్మాన్యుయేల్, వర్ష, భాస్కర్, ఫహిమా కలిసి చేసిన స్కిట్ కూడా ఎపిసోడ్‌పై ఆసక్తి రేపుతోంది. అలానే కెవ్వు కార్తిక్, జిగేల్ జీవన్ కూడా తన స్కిట్లతో ఆకట్టుకున్నారు.
ఇవీ చదవండి: