తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'యాక్షన్​'తో అదరగొడుతున్న విశాల్..! - tamannah in actiion movie

విశాల్, తమన్నా జంటగా నటిస్తోన్న 'యాక్షన్' సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది.

యాక్షన్

By

Published : Oct 28, 2019, 11:10 AM IST

విశాల్, తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం' యాక్షన్'. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం.

ఈ చిత్రంలో విశాల్‌.. కల్నల్‌ సుభాష్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ యాక్షన్‌ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. చాలా సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించినట్లు ఇటీవల చిత్రబృందం తెలిపింది. యోగిబాబు, ఆకాంక్ష పూరీ, కబీర్‌ దుహన్‌ సింగ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమీజా సంగీతాన్ని అందిస్తున్నాడు. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. విరుష్క జోడీ ప్రేమ టపాసులు నెట్టింట వైరల్​!

ABOUT THE AUTHOR

...view details