తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విరాటపర్వం 'కోలు కోలు' పాట మేకింగ్​ వీడియో

'విరాటపర్వం' సినిమాలోని 'కోలు కోలు' పాట ఇటీవల విడుదలై శ్రోతలను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆ పాట చిత్రీకరణ దృశ్యాలు, ఆ గీతంలోని సాహిత్యాన్ని వివరిస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

virat parvam
విరాట పర్వం

By

Published : Mar 9, 2021, 5:54 PM IST

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'విరాటపర్వం'. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని 'కోలు కోలు' పాటను ఇటీవల విడుదల చేశారు.

చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చిన ఆ పాటను సురేష్ బొబ్బిలి, దివ్యా మల్లిక ఆలపించారు. ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు, పాటలోని సాహిత్యాన్ని వివరిస్తూ చిత్ర బృందం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.

ఏప్రిల్ 30న విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: విరాటపర్వం: మహిళల గొప్పతనాన్ని చెప్పిన రానా

ABOUT THE AUTHOR

...view details