జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. విజయవాడలో ఓటు వేశారు. ప్రజంలదరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ ఓటు వేశారు. సతీమణి వసుంధరతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీ నటుడు మోహన్ బాబు తిరుపతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన వెంట తనయుడు మంచు విష్ణు కూడా ఉన్నాడుటాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి ఓటు పట్ల తన బాధ్యతను నిర్వర్తించారు.దర్శకుడు సురేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నాడు
భార్య సమంతతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నాగచైతన్య