ప్రముఖ నటుడు ఉత్తేజ్(uttej wife padmavati cancer) సతీమణి పద్మావతి క్యాన్సర్ కారణంగా ఇటీవల మరణించారు. ఆమె(uttej wife passed away) సంస్మరణ సభను కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్, నాగబాబు తదితరులు హాజరయ్యారు. పద్మావతి చిత్రపటానికి నివాళులు అర్పించి, శోకంలో ఉన్న ఉత్తేజ్‌ను ఓదార్చారు. 'మేమున్నాం' అంటూ మనో ధైర్యాన్నిచ్చారు.
ఉత్తేజ్ సతీమణి సంస్మరణ సభ.. హాజరైన ప్రముఖులు - నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూత
నటుడు ఉత్తేజ్(uttej wife passed away) సతీమణి పద్మావతి సంస్మరణ సభకు పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్ తదితరులు హాజరై పద్మావతి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఉత్తేజ్
ఉత్తేజ్(uttej movies list).. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ ద్వారా ఎంతోమందికి శిక్షణ అందిస్తున్నారు. ఈ స్కూల్ నిర్వహణ బాధ్యతల్ని పద్మావతి చూసుకునేవారు.
ఇదీ చూడండి: నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూత.. ప్రముఖుల పరామర్శ
Last Updated : Sep 30, 2021, 8:56 PM IST