తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కథలు సిద్ధంగా ఉన్నాయి.. నిర్మాత కావాలి: కోదండరామిరెడ్డి - director

దాదాపు పదేళ్ల నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న కోదండరామిరెడ్డి... నిర్మాత దొరికితే సినిమా చేసేందుకు సిద్ధమని చెప్పారు. వ్యక్తిగత పనుల మీద ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. ఈటీవీ భారత్​తో ముచ్చటించారు.

kodanda ramireddy

By

Published : Jul 5, 2019, 5:00 PM IST

అభిరుచి ఉన్న నిర్మాత ముందుకు వస్తే సినిమా చేయడానికి సిద్ధమని ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి అన్నారు. ప్రస్తుత ట్రెండ్​కు అనుగుణంగా తన దగ్గర కథలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగత పనుల మీద తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవితో తనకు ఉన్న అనుంబంధాన్ని వివరించారు. తాను దర్శకత్వం చేసిన 92 సినిమాల్లో 27 చిరంజీవితో చేసినవేనని గుర్తు చేసుకున్నారు. ట్రెండ్ ఏదైనా సినిమాకు కథే మూలమని స్పష్టం చేశారు.

కథలు సిద్ధంగా ఉన్నాయి.. నిర్మాత కావాలి: కోదండరామిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details