తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దుతో 'గుడ్‌ నైట్‌' చెబుతోన్న సన్నీ లియోని - ముద్దుతో 'గుడ్‌ నైట్‌' చెబుతోన్న సన్నీ లియోని

బాలీవుడ్ సెక్సీ సుందరి సన్నీ లియోని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అది కాస్తా ఇప్పుడు వైరల్​గా మారింది. ఎందుకంటారా.. అయితే చదివేయండి.

Sunny Leone
సన్నీ

By

Published : Dec 17, 2019, 4:44 PM IST

జాతీయ, ప్రాంతీయ అనే తేడాలు లేకుండా అన్నీ భాషా చిత్రాల్లో నటించి మెప్పించిన సెక్సీ సుందరి సన్నీ లియోని. ఈ నటి ఏం చేసినా సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో తెలిసిపోతుంది. అందులోనూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ సన్నీ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాలో 'గుడ్‌ నైట్‌' అని పోస్ట్‌ చేసింది. అయినా ఇందులో వింతేముంది అంటారా!. అక్కడికే వస్తున్నాం.

అందరూ మామూలుగా చెప్తారు. కానీ సన్నీ మాత్రం మాట్లాడకుండానే తన అందమైన చిట్టి పెదాలతో మత్తుగా 'గుడ్‌ నైట్‌' అని చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. సన్నీ ప్రస్తుతం తెలుగులో 'కోకా కోల', తమిళంలో 'వీరమాదేవి'లో నటిస్తోంది.

ఇవీ చూడండి.. టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహం​

ABOUT THE AUTHOR

...view details