తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్ లీక్​ - sushant singh news latest news updates

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆన్​లైన్​లో లీక్​ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట దీనిపై విపరీతమైన చర్చ నడుస్తోంది.

SSR's death row
సుశాంత్​

By

Published : Aug 18, 2020, 8:29 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. తాజాగా, అతని నివాసం నుంచి సీసీటీవీ ఫుటేజ్ ఆన్​లైన్​లో లీక్​ అయ్యింది. అందులో పోలీసులు, అంబులెన్స్​ సిబ్బంది నటుడి మృతదేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు.. ఓ గుర్తుతెలియని మహిళ అపార్ట్​మెంట్​లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ వీడియోపై విపరీతమైన చర్చ నడుస్తోంది.

నేరం జరిగిన స్థలంలో ఆ మిస్టరీ మహిళ నల్లని వస్త్రాలు ధరించిన ఓ వ్యక్తిని కలిసింది. వారిద్దరూ ఏదో తెలియని వస్తువును మార్పిడి చేసుకున్నారు. అంతే కాకుండా ఒక నలుపు రంగు బ్యాగ్​ను ఆమె అక్కడ విడిచి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details