స్వర్గీయ సినీనటి శ్రీదేవి జీవిత విశేషాలతో కూడిన పుస్తకం 'శ్రీదేవి కథ' విడుదలైంది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యువ కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
అతిలోకసుందరి పుస్తకాన్ని ఆవిష్కరించిన అందాల భామ - rakul
శ్రీదేవి జీవితం విశేషాలను పుస్తకంగా రూపొందించారు ప్రముఖ పాత్రికేయులు పసుపులేటి రామారావు. దీని ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్మాత దిల్‌రాజు, కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు.
శ్రీదేవి పుస్తకం ఆవిష్కరణ
ప్రతి అభిమాని గుండెల్లో శ్రీదేవి జీవించే ఉంటారని తెలిపారు సినీ ప్రముఖులు. ఆమె జీవిత విశేషాలతో పుస్తకాన్ని రచించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.