దక్షిణాది శృంగార తార షకీలా బయోపిక్ 'షకీలా' ట్రైలర్ వచ్చేసింది. కేరళకు చెందిన ఓ నటి.. 1990ల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోని పలు అడల్ట్ చిత్రాల్లో నటించింది. ఆమె జీవితంలో ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర కథాంశం.
హాట్ హాట్ సన్నివేశాలతో 'షకీలా' ట్రైలర్ - షకీలా బయోపిక్
రిచా చద్దా నటించిన 'షకీలా' ట్రైలర్ బుధవారం(డిసెంబరు 16) రిలీజైంది. ఆద్యంతం ఆసక్తి రేపుతూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
హాట్ హాట్ సన్నివేశాలతో 'షకీలా' ట్రైలర్
రిచా చద్దా షకీలా పాత్రలో నటించగా, పంకజ్ త్రిపాఠి సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. ఈనెల 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Last Updated : Dec 16, 2020, 2:45 PM IST