సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం దర్బార్. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలిరూపు నేడు విడుదలైంది. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతమందించాడు. లైకా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతుందీ చిత్రం. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
'దర్బార్'లో రజనీ రాజసం అదుర్స్! - ఏ ఆర్ మురగదాస్
రజనీ- ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'దర్బార్'. ఈ సినిమా తొలిరూపు నేడు విడుదలైంది. మాస్ లుక్‌తో కనిపిస్తున్న సూపర్‌స్టార్.. అభిమానులను అలరిస్తున్నాడు.
రజినీ కాంత్
ఏఆర్ మురుగదాస్- రజనీకాంత్ కాంబినేషన్లో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతేడాది కాలా, రోబో 2.0తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్‌స్టార్ ఈ ఏడాది 'పేట' తో హిట్ అందుకున్నాడు. తాజాగా మురుగదాస్ సినిమాను పట్టాలెక్కించాడు.
ఇవి చదవండి:'ఆఖరి శ్వాస వరకు పోరాడదాం'