బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని హాట్ హాట్ పోజులిచ్చింది నటి రాశీ ఖన్నా. తెరపై స్కిన్ షోకు కాస్త దూరంగా ఉండే ఈ నటి బికినీలో దర్శనమివ్వడం వల్ల అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం గోవా టూర్‌ను ఎంజాయ్ చేస్తుందీ ముద్దుగుమ్మ. తన స్నేహితులతో కలిసి పర్యటనకు వెళ్లింది.
బ్లాక్ బికినీలో హాట్ పోజులిచ్చిన రాశీ ఖన్నా - రాశీ ఖన్నా గోవా
బ్లాక్ బికినీలో హాట్ హాట్ పోజులిచ్చింది హీరోయిన్ రాశీ ఖన్నా. ప్రస్తుతం గోవా టూర్‌ను ఎంజాయ్ చేస్తోందీ భామ.
రాశీ ఖన్నా
తెలుగులో చివరగా 'వరల్డ్ ఫేమస్ లవర్'లో కనిపించింది రాశీ ఖన్నా. ప్రస్తుతం తమిళ్, మలయాళంలో వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె చేతిలో 'తుగ్లక్ దర్బార్', 'అరన్మనై 3', 'మేథావి', 'భ్రమం', 'సైతాన్ కా బచ్చా' చిత్రాలు ఉన్నాయి.