అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. శనివారం ఉదయం 10.08గంటలకు ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న ఫాహద్ ఫాజిల్ డేంజరస్ లుక్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. హీరోయిన్గా రష్మిక నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మెగాహీరో కల్యాణ్ దేవ్ నటిస్తున్న కొత్త చిత్రం 'కిన్నెరసాని'. శుక్రవారం ఈ చిత్ర టీజర్ విడుదలై అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. రమణతేజ దర్శకత్వం వహిస్తున్నారు.