తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమకథా చిత్రం-2లో పాట విడుదల - సుమంత్ అశ్విన్

హర్రర్ కామెడీగా తెరకెక్కిన ప్రేమకథాచిత్రం-2లోని 'ఫస్ట్ టైం హార్ట్ బీట్' పాట విడుదలైంది.

ప్రేమకథా చిత్రం-2

By

Published : Feb 10, 2019, 3:11 PM IST

సుమంత్ అశ్విన్, శ్వేతా నందిత ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సినిమా ప్రేమకథా చిత్రం-2. హర్రర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలోని 'ఫస్ట్ టైం హార్ట్ బీట్' అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. సంగీత దర్శకుడు కీరవాణి పాటను లాంచ్ చేశారు. హరికిషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమకథా చిత్రం సినిమాకి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవన్ బాబు ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ABOUT THE AUTHOR

...view details