తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపావళికి కుటుంబంతో సహా వచ్చిన మెగాహీరో - raashi khanna with saidharam tej

దీపావళి సందర్భంగా 'ప్రతిరోజూ పండగే' మోషన్​ పోస్టర్​ను​ విడుదల చేసింది చిత్రబృందం. సాయిధరమ్ తేజ్​, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

దీపావళికి కుటుంబంతో సహా వచ్చిన మెగాహీరో

By

Published : Oct 27, 2019, 12:42 PM IST

మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. రాశీఖన్నా హీరోయిన్. దీపావళి సందర్భంగా మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. మొత్తం కుటుంబంతో సహా వచ్చిన ఈ కథానాయకుడు.. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు.

పూర్తిస్థాయి కుటుంబ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ సంగీతమందిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. జీఏ2, యూవీ క్రియేషన్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: దీపావళికి కొత్త పోస్టర్ల ధమాకా.. జోష్​లో అభిమానులు

ABOUT THE AUTHOR

...view details