తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Radhe shyam glimpse: వాలంటైన్స్ డే గిఫ్ట్.. 'రాధేశ్యామ్' కొత్త గ్లింప్స్ - రాధేశ్యామ్ రిలీజ్ డేట్

Valentine's day 2022: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది 'రాధేశ్యామ్' టీమ్. ఈ సినిమా మార్చి 11న థియేటర్లలోకి రానుంది.

prabhas radhe shyam
రాధేశ్యామ్ మూవీ

By

Published : Feb 14, 2022, 1:49 PM IST

Updated : Feb 14, 2022, 2:00 PM IST

'రాధేశ్యామ్' నుంచి వాలంటైన్స్ డే గిఫ్ట్ వచ్చేసింది. దాదాపు 15 సెకన్ల పాటు ఉన్న ఓ వీడియోను సోమవారం మధ్యాహ్నం 1:43 గంటలకు రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్-పూజా క్యూట్​గా కనిపిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు.

రాధేశ్యామ్ కొత్త పోస్టర్

1970ల కాలం నాటి ప్రేమకథతో రూపొందిన చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2022, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details