తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భర్తను అరెస్ట్​ చేయించిన నటి పూనమ్​ పాండే - పూనమ్​ పాండే భర్త అరెస్ట్​

బాలీవుడ్​ నటి పూనమ్​ పాండే ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామ్​ బాంబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అతడు లైంగికంగా వేధిస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని పూనమ్​ లేఖలో పేర్కొంది.

poonam pandey
పూనమ్​ పాండే

By

Published : Sep 22, 2020, 8:30 PM IST

వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్​ బోల్డ్​ బ్యూటీ పూనమ్​ పాండే మళ్లీ హాట్​ టాపిక్​గా మారింది. ఇటీవల తన ప్రియుడు సామ్​ బాంబేను వివాహమాడిన ఈమె.. అంతలోనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా కోసం పూనమ్​.. గోవాలోని క్యానాకోనాకు షూటింగ్​కు వెళ్లిన సమయంలో జరిగిందీ ఘటన.

ABOUT THE AUTHOR

...view details