అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ తనకు పన్నీరు, సమోసా ఇష్టమైన ఆహారమని తెలిపాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు నిక్.
"పన్నీరు చాలా మంచి ఆహారం. నాకు సమోసా అంటే ఇష్టం. దాని కంటే ఎక్కువ పన్నీరు అంటే ఇష్టం."
-- నిక్ జోనస్

పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు
నిక్, ప్రియాంక కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించారు. ఇప్పటికే పీఎమ్-కేర్స్ ఫండ్, యూనిసెఫ్, ఫీడింగ్ అమెరికా, గూంజ్ వంటి సంస్థలకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. ఈ సంస్థలన్నీ పేదలకు, ఆకలితో ఉన్నవారికి, వసతి లేని వారికి చేయూతనిస్తోందని తెలిపింది ప్రియాంక చోప్రా.
ఇదీ చదవండి:ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్