*అక్షయ్ కుమార్ 'రామసేతు' పూజా కార్యక్రమం.. అయోధ్యలో జరిగింది. అద్భుత కథతో తెరకెక్కిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయోధ్యలో 'రామసేతు'.. 'రంగ్ దే' ట్రైలర్ కౌంట్‌డౌన్
కొత్త చిత్రాల అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో రామసేతు, రంగ్ దే, తెల్లవారితే గురువారం, అర్ధ శతాబ్దం, చావు కబురు చల్లగా సినిమాల విశేషాలు ఉన్నాయి.
అయోధ్యలో 'రామసేతు'.. 'రంగ్ దే' ట్రైలర్ కౌంట్‌డౌన్
*'రంగ్ దే' ట్రైలర్ శుక్రవారం సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ కానుండగా, 'తెల్లవారితే గురువారం'లోని మెల్లగా మెల్లగా వీడియో సాంగ్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నారు.
*'చావు కబురు చల్లగా' చిత్రంలోని 'ఎందరో మోసినా' అంటూ సాగే గీతం, 'అర్ధ శతాబ్దం' సినిమాలోని 'నా ప్రేమనే' లిరికల్ సాంగ్‌లు గురువారం రిలీజ్ అయ్యాయి.