తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చెప్పుల్లేకుండా నడుస్తున్న టాలీవుడ్ 'బ్యాచ్​లర్' - akhil pooja hegde

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' సినిమా ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్​లో రానుందీ చిత్రం.

హీరో అఖిల్
అఖిల్ నాలుగో సినిమా

By

Published : Feb 8, 2020, 7:51 PM IST

Updated : Feb 29, 2020, 4:22 PM IST

యువహీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'. ఇటీవలే టైటిల్​ ప్రకటించిన చిత్రబృందం.. ఈరోజు ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది. ఇందులో అఖిల్.. చెప్పుల్లేకుండా రోడ్లపై నడుస్తూ కనిపించాడు. అసలు అలా నడిచేందుకు కారణమేంటి? తెలియాలంటే థియేటర్లలోకి వచ్చే వరకు ఆగాల్సిందే.

గీతా ఆర్ట్స్​ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ఈ ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్ సినిమా ఫస్ట్​లుక్
Last Updated : Feb 29, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details