టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు మంచు మనోజ్ ఓ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు.
మంచు మనోజ్..మంచి మనసు - tollywood
డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు మంచు మనోజ్ ఓ బాలికను దత్తత తీసుకున్నాడు.
మంచు మనోజ్
"నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్నా. సిరిసిల్లకు చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నందుకు గర్వపడుతున్నా. విద్యానికేతన్ పాఠశాల ద్వారా మంచి చదువు చెప్పిస్తాను. ఐఏఎస్ అధికారి కావాలన్న ఆమె కలను నిజం చేస్తా" అంటూ ట్వీట్ చేశాడు మనోజ్.
Last Updated : Mar 19, 2019, 8:46 PM IST