తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అభిమానులే కాదు.. నేనూ కాలర్ ఎగరేస్తున్నా' - వంశీ పైడిపల్లి

హైదరాబాద్​లో జరుగుతున్న 'మహర్షి' సక్సెస్ మీట్​లో హీరో మహేశ్​బాబు కాలర్ ఎగరేశాడు. సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు.

అభిమానులే కాదు.. నేను కాలర్ ఎగరేస్తున్నా

By

Published : May 12, 2019, 5:08 PM IST

అభిమానులే కాదు.. నేను కాలర్ ఎగరేస్తున్నా

మహర్షి సినిమాను సూపర్​ హిట్​ చేసిన అభిమానులకు కృతజ్ఞత చెప్పాడు మహేశ్​బాబు. చిత్రంలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేశ్​కు ధన్యవాదాలు తెలిపాడు. అభిమానులు కాలర్ ఎత్తుకునేలా సినిమా తెరకెక్కించారంటూ దర్శకుడు వంశీ పైడిపల్లిపై ప్రశంసలు కురిపించాడు.

ABOUT THE AUTHOR

...view details