నటి ఆలియాభట్పై ప్రశంసలు కురిపించింది యువ హీరోయిన్ జాన్వీ కపూర్. 'గంగూబాయ్' సినిమాలోని ఆలియా నటనకు తాను ముగ్ధురాలైనట్లు తెలిపింది. తాను కెరీర్రో ఇంకా చాలా ఎత్తుకు ఎదగాల్సి ఉందని గ్రహించినట్లు వెల్లడించింది.
"ఆలియా భట్ నటించిన 'గంగూబాయ్ కతియావాడి' టీజర్ చూశాను. నాకు నటన తెలిసినప్పటికీ అది చూశాక.. నాకు తెలిసింది చాలా తక్కువని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. ఆలియా చాలా గొప్ప నటి. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను."