విభిన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న జగపతిబాబు.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. హీరోయిన్గా రష్మిక నటించనుంది. బండ్ల గణేశ్, విజయశాంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
మహేష్‌బాబు విలన్‌గా జగపతిబాబు - మహేశ్‌బాబు
అనిల్ రావిపూడి, మహేశ్‌బాబు కలయికలో రానున్న కొత్త చిత్రంలో విలన్‌గా జగపతిబాబు కనిపించనున్నాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించనుంది.
మహేష్‌బాబు విలన్‌గా జగపతిబాబు
గతంలో జగపతిబాబు, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘శ్రీమంతుడు’. ఇందులో వీరిద్దరు తండ్రికొడుకులుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మహేష్ బాబు నటించిన 25వ సినిమా ‘మహర్షి’ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.