తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రుద్రాక్ష్, ధన్య 'హల్‌చల్‌' చేస్తున్నారు - hulchu

రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం 'హల్​చల్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై  ఆకట్టుకుంటోంది.

hulchul
హల్​చల్​

By

Published : Dec 3, 2019, 3:23 PM IST

ఉదయం లేస్తునే 'హల్‌చల్‌' తాగాడు రుద్రాక్ష్. ఇంకేముంది ఎవరికి కనపడని వారు అతనికి కనిపిస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయితో కలసి తెగ తిరుగుతున్నాడు..ఇంతలో 100 కోట్ల గొడవలో ఇరుకున్నాడు. మరి 'హల్‌చల్‌' తాగితే ఏమవుతుంది. తాగిన తర్వాత ఏమైందో తెలియాలంటే రుద్రాక్ష్, ధన్య బాలకృష్ణ నటించిన 'హల్‌చల్‌' చూడాల్సిందే.

ట్రైలర్ రిలీజ్ చేస్తోన్న సందీప్ రెడ్డి
సందీప్ రెడ్డితో చిత్రబృందం

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను 'అర్జున్‌ రెడ్డి' దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశాడు. హాస్యం నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ సినిమా అని తెలుస్తుంది. ప్రచారచిత్రంలో ఎక్కువ శాతం హాస్యం, ఉత్కంఠ కనిపించాయి. డిసెంబర్‌ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది మూవీ.

ఇవీ చూడండి.. వెండితెరపై​ శభాష్​ 'మిథాలీ'​​... నటి ఎవరో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details