హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం - passed away
నటి అమాలాపాల్ తండ్రి వర్గీస్ పాల్.. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి.
హీరోయిన్ అమలాపాల్ ఇంట విషాదం
దక్షిణాదిలో హీరోయిన్గా రాణిస్తున్న అమలాపాల్ ఇంటిలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వర్గీస్ పాల్.. నేడు(బుధవారం) ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నాన్న మరణ వార్తతో, చెన్నైలో షూటింగ్లో ఉన్న అమలా.. హుటాహుటిన కేరళ బయలుదేరి వెళ్లింది. నేడు ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి.
Last Updated : Feb 17, 2020, 11:17 PM IST