తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నువ్వేకావాలి@20: తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

తరుణ్ హీరోగా నటించిన 'నువ్వేకావాలి' విడుదలై నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో తరుణ్ ఇంటివద్దే సెలబ్రేషన్​ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

By

Published : Oct 13, 2020, 4:26 PM IST

Hero Tarun celebrates 20 years og Nuvve Kavali movie
తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

తరుణ్ హీరోగా కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన క్లాస్ చిత్రం 'నువ్వేకావాలి'. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో నిర్మితమైన ఈ సినిమా ఈరోజుకు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ తన ఇంట్లో సెలబ్రేషన్​ చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులతో వేడుక జరుపుకొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
తరుణ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

ABOUT THE AUTHOR

...view details