66వ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల వేడుకను శనివారం రాత్రి ముంబయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా బాలీవుడ్ నటులు రాజ్‌కుమార్ రావ్, రితీశ్ దేశ్‌ముఖ్ వ్యవహరించారు. కరోనా సంక్షోభం తర్వాత నిర్వహించిన తొలి అవార్డుల వేడుకలో తారలు తళుకున్న మెరిశారు.
అయితే ఈ కార్యక్రమంలో పురస్కారాలు గెలుచుకున్న వారి వివరాలివి..
ఉత్తమ చిత్రం:తప్పడ్
ఉత్తమ విమర్శకుల చిత్రం:ప్రతీక్ వాట్స్
ఉత్తమ దర్శకుడు:ఓమ్ రౌత్ (తానాజీ: ది అన్సంగ్ వారియర్)
ఉత్తమ నటుడు:ఇర్ఫాన్ ఖాన్ (అంగ్రేజీ మీడియం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్):అమితాబ్ బచ్చన్ (గులాబో సితాబో)
ఉత్తమ నటి:తాప్సీ (తప్పడ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్):తిలోత్తమా షోమి (సర్)
ఉత్తమ సహాయ నటుడు:సైఫ్ అలీఖాన్ (తానాజీ)
ఉత్తమ సహాయ నటి:ఫరూక్ జాఫర్ (గులాబో సితాబో)
ఉత్తమ కథ:అనుభవ్ శుక్లా సిన్హా, మృణ్మయీ లాగూ వైకుల్ (తప్పడ్)
ఉత్తమ కథనం:రోహీనా గీరా (సర్)
ఉత్తమ మాటల రచయిత:జుహీ చతుర్వేది (గులాబో సితాబో)
ఉత్తమ అరంగేట్ర దర్శకుడు:రాజేశ్ కృష్ణన్ (లూట్కేస్)
ఉత్తమ అరంగేట్ర నటి:అలయా ఎఫ్ (జవానీ జానీమన్)
ఉత్తమ సంగీత దర్శకుడు:ప్రీతం (లూడో)
ఉత్తమ గీతరచయత:గుల్జర్ (చపాక్)
ఉత్తమ గాయకుడు:రాఘవ్ చైతన్య (ఏక్ తుక్డా ధూప్)- తప్పడ్