తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' ట్రైలర్​లో యాక్షన్ అదరహో - cinema news

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్​లోని తొమ్మిదో భాగం ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. ఇందులో డబ్ల్యూడబ్ల్యూఈ ఫేమ్ జాన్​షీనా విలన్​గా కనిపించనున్నాడు.

'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' ట్రైలర్​లో యాక్షన్ అదరహో
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' ట్రైలర్

By

Published : Feb 1, 2020, 11:24 AM IST

Updated : Feb 28, 2020, 6:27 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమైంది 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9'. అందులో భాగంగానే శనివారం.. ట్రైలర్​ను అభిమానులతో పంచుకున్నారు. దాదాపు 4 నిమిషాల పాటు ఉన్న ఈ ప్రచార చిత్రంలోని పోరాట సన్నివేశాలు, అద్భుతమైన అడ్వెంచర్​ సీన్స్ అలరిస్తున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

విన్ డీజిల్, జాన్ షీనా, మిచెల్ రోడ్రిగ్వేజ్, టైరిస్ గిబ్సన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ప్రాంఛైజీలో వస్తున్న తొమ్మిదో చిత్రమిది. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించాడు. మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Feb 28, 2020, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details