మలయాళ ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. భారత లెఫ్ట్‌నెంట్ అధికారి రామ్ బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వప్న మూవీస్ వెల్లడించింది. ప్రీలుక్‌ను ను విడుదల చేసింది.
లెఫ్ట్‌నెంట్ అధికారి బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్ - Dulquer
దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో బయోపిక్ తీస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ 'లెఫ్ట్ నెంట్ రామ్' పాత్రలో కనిపించనున్నాడు. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రీలుక్‌ను అభిమానులతో పంచుకున్నారు.
దుల్కర్ సల్మాన్
'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే క్యాప్షన్ పెట్టారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు.
ఇది చూడండి ప్రముఖ నటుడు 'కిక్' శ్యామ్ అరెస్ట్
Last Updated : Jul 28, 2020, 2:32 PM IST