తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్​కు​ నామినేట్ అయిన ఓ రైతు కథ

హిమాలయా పరివాహక ప్రాంతంలో ఉన్నగ్రామాల రైతుల జీవితం ఆధారంగా మోతీ భాగ్​ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్స్​కు నామినేట్ అయింది. ఈ విషయాన్ని  ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ వెల్లడించారు.

ఆస్కార్​కు​ నామినేట్ అయిన ఓ రైతు కథ

By

Published : Sep 18, 2019, 2:56 PM IST

Updated : Oct 1, 2019, 1:39 AM IST

ఉత్తరాఖండ్​లో పారీ గర్వాల్ ప్రాంతానికి చెందిన విద్యదుత్​ అనే రైతు జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. 'మోతీ భాగ్​' అనే టైటిల్​తో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ప్రఖ్యాత ఆస్కార్స్​కు నామినేట్ అయింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. దర్శకుడు నిర్మల్ చందర్ దండ్రియాల్​ను అభినందించారు.

"మారుమూల పల్లెల నుంచి వలసలు ఆగేందుకు ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్​ ఉపయోగపడుతుంది." -త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

అదే విధంగా యువరైతులు వలస వెళ్లకుండా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు రావత్. ​


ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2019, 1:39 AM IST

ABOUT THE AUTHOR

...view details