తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సక్సెస్ మీట్​లో 'మహర్షి' దర్శకుడి భావోద్వేగం - మహేశ్​బాబు

'మహర్షి' విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేశ్​తో ఉన్న అనుబంధం, తన తల్లిదండ్రుల గురించి భావోద్వేగంగా మాట్లాడాడు.

సక్సెస్ మీట్​లో 'మహర్షి' దర్శకుడి భావోద్వేగం

By

Published : May 12, 2019, 6:18 PM IST

సక్సెస్ మీట్​లో 'మహర్షి' దర్శకుడి భావోద్వేగం

హైదరాబాద్​లో జరిగిన 'మహర్షి' సక్సెస్ మీట్​లో దర్శకుడు వంశీ పైడిపల్లి భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానంటే కారణం అమ్మ అని తెలిపాడు. హీరో మహేశ్​బాబు, కీలక పాత్ర పోషించిన అల్లరి నరేశ్​కు ధన్యవాదాలు చెప్పాడీ దర్శకుడు. సూపర్​స్టార్​తో ఉన్న అనుబంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details