తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైన్​ బాటిల్​తో రకుల్ ప్రీత్ డ్యాన్స్

అజయ్ దేవ్​గణ్​తో కలిసి రకుల్ నటిస్తున్న చిత్రం 'దే దే ప్యార్​ దే'. ఈ సినిమాలోని తొలి పాట విడుదలైంది. పార్టీ నేపథ్యంలో సాగే ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

By

Published : Apr 11, 2019, 3:55 PM IST

వైన్​ బాటిల్​తో రకుల్ ప్రీత్ డ్యాన్స్

అజయ్ దేవ్​గణ్ నటించిన 'దే దే ప్యార్ దే' సినిమాలోని తొలిపాట వచ్చేసింది. పార్టీ నేపథ్యంలో సాగే 'వద్దీ శరభన్' గీతంలో హీరోయిన్​ రకుల్ అదిరే స్టెప్పులేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. టబు మరో హీరోయిన్​గా నటించింది.

సినిమాలో అజయ్ మాజీ భార్యగా టబు, ప్రియురాలిగా రకుల్ ప్రీత్ నటించారు. వీరిద్దరి మధ్యలో నలిగి పోయే వ్యక్తి పాత్రలో హీరో కనిపించనున్నాడు. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్​నాథ్ ఇందులో అజయ్ దేవ్​గణ్ తండ్రి పాత్ర పోషించాడు. వేసవి కానుకగా మే 17న సినిమా విడుదల కానుంది.

ఇవీ చదవండి:'ఈ విన్యాసాన్ని ఇంటి దగ్గర ప్రయత్నించొద్దు'

ABOUT THE AUTHOR

...view details