ట్రైలర్: మళ్లీ అదరగొడుతున్న చుల్బుల్ పాండే - kiccha sudeep new cinema
సల్మాన్ మరోసారి పోలీసుగా కనిపించనున్న 'దబాంగ్ 3' ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. డిసెంబరు 20న రానుందీ సినిమా.
దబాంగ్ 3 ట్రైలర్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దబాంగ్ 3'. ఈ సిరీస్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.