తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కీర్తి సురేశ్-అనిరుధ్ పెళ్లిపై క్లారిటీ​ - కీర్తి సురేశ్ పెళ్లి

కీర్తి సురేశ్, అనిరుధ్ రవిచందర్ రిలేషన్​పై స్పష్టత వచ్చేసింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని సన్నిహితులు తెలిపారు.

Close friends give clarity on Keerthy, Anirudh's relationship rumours
కీర్తి సురేశ్-అనిరుధ్ పెళ్లిపై వచ్చిన క్లారిటీ​

By

Published : Feb 16, 2021, 9:02 AM IST

Updated : Feb 16, 2021, 9:09 AM IST

హీరోయిన్ కీర్తి సురేశ్​కు సంగీత దర్శకుడు అనిరుధ్​తో పెళ్లి జరగనుందని గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వారిద్దరూ కలిసున్న ఫొటో వైరల్​ కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయమై కీర్తి, అనిరుధ్ ఎవరూ మాట్లాడలేదు. కానీ వాళ్ల స్నేహితులు స్పందించారు. వారు కేవలం స్నేహితులేనని తేల్చేశారు.

కీర్తి సురేశ్​తో అనిరుధ్ రవిచందర్

ప్రస్తుతం మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. మరోవైపు అనిరుధ్, కమల్​హాసన్ 'విక్రమ్', 'విజయ్ 65', కార్తికేయన్ 'డాన్' తదితర సినిమాలకు సంగీతమందిస్తూ బిజీగా ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 16, 2021, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details