మహర్షి సినిమా విడుదలకు సిద్ధమైంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చోటీ చోటీ బాతే అంటూ సాగే గీతం టీజర్ విడుదలైంది. కాలేజ్ కుర్రాడు, సీఈఓ, రైతుగా.. మూడు పాత్రల్లో అలరించనున్నాడు మహేశ్‌బాబు.
'ఎన్నో వేల కథలు... ఇంకో కథ మొదలు' - అల్లరి నరేశ్
'మహర్షి'లోని చోటీ చోటీ బాతే అంటూ సాగే పాట టీజర్ విడుదలైంది. కాలేజ్ స్టూడెంట్‌గా అలరించేందుకు సిద్ధమయ్యాడు మహేశ్‌బాబు.
ఎన్నో వేల కథలు.. ఇంకో కథ మొదలు
పూజా హెగ్డే హీరోయిన్గా, అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతమందించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇవి చదవండి: