బన్నీకి షాకిచ్చిన కుమార్తె అర్హా
అల్లు అర్జున్ తన కుమార్తె అర్హాతో పెళ్లి గురించి జరిపిన సంభాషణను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
అల్లు అర్హ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన కుమార్తె అర్హాతో జరిపిన హాస్య సంభాషణను తన ట్విట్టర్లో పంచుకున్నారు. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అల్లు అర్జున్ అడిగితే.."చేసుకోను" అంటూ అర్హా చెప్పే ముద్దు ముద్దు మాటలు.. మిమ్మల్ని ఆకట్టుకోవడం ఖాయం. మీరు ఓ లుక్కేయండి.
Last Updated : Feb 8, 2019, 10:55 PM IST