తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైభవంగా సౌందర్య రజనీకాంత్ వివాహం

చెన్నైలోని లీలా ప్యాలెస్​లో రజీనికాంత్​ కుమార్తె సౌందర్య-నటుడు విషగణ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.

By

Published : Feb 11, 2019, 10:53 AM IST

సౌందర్య, విషగణ్

సౌందర్య పెళ్లి వేడుకలు
చెన్నైలోని లీలా ప్యాలెస్​ హోటల్​లో తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​ కుమార్తె సౌందర్య వివాహం ఈ రోజు జరగనుంది. నటుడు విషగణ్​ను ఆమె పెళ్లాడుతోంది. వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details