సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆర్మీ అధికారిగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను పంచుకున్నారు నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర. అభిమానుల అంచనాలు మించేలా 'సరిలేరు' ఉండబోతోందని అన్నారు.
'అభిమానుల అంచనాలను మించేలా 'సరిలేరు' ఉంటుంది' - mahesh babu news latest
'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడిన 'సరిలేరు నీకెవ్వరు' నిర్మాత అనిల్ సుంకర.. చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆసక్తికర విషయాలు చెప్పారు.
'అభిమానుల అంచనాలను మించేలా 'సరిలేరు' ఉంటుంది'
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు-మహేశ్‌బాబు-అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.