తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యాంకర్ సుమ తనయుడు హీరోగా ఎంట్రీ - యాంకర్ సుమ వార్తలు

సుమ-రాజీవ్​ కనకాల తనయుడు రోషన్​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Anchor Suma's son Roshan debut movie launch
యాంకర్ సుమ తనయుడు హీరోగా ఎంట్రీ

By

Published : Nov 2, 2020, 11:16 AM IST

Updated : Nov 2, 2020, 11:43 AM IST

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల- యాంకర్​ సుమ దంపతుల తనయుడు రోషన్.. టాలీవుడ్​లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. అందుకు సంబంధించిన వీడియోను రాజీవ్ కనకాల తన ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

జె.బి ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్‌పై హరి ప్రొడ్యూసర్‌గా, విజయ్ దర్శకత్వంలో రోషన్ హీరోగా చేయబోతున్నారని సుమ ఈ వీడియోలో చెప్పారు. 'ప్రీ రిలీజ్ నాకే ఇస్తారని ఆశిస్తున్నాను' అని నవ్వుతూ తన భర్త రాజీవ్​పై ఫన్నీగా ఈమె సెటైర్ కూడా వేశారు. త్వరలో సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తామని, జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుందని రాజీవ్ తెలిపారు.

ఇది చదవండి:

Last Updated : Nov 2, 2020, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details