తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యాంకర్ అనసూయ 'కిచెన్ డ్యాన్స్'

ఇటీవలే అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా అనసూయ ఓ వీడియోను పంచుకుంది. ఇందులో భాగంగా వంట చేస్తూ ఓ పాటకు కాలు కదిపింది.

వంట చేస్తూ డ్యాన్స్​తో అదరగొట్టిన అనసూయ
యాంకర్ అనసూయ

By

Published : May 2, 2020, 7:32 PM IST

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న సెలబ్రిటీలు.. రోజూవారీ పనులు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదే తరహాలో యాంకర్ అనసూయకు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో అలరిస్తోంది. ఇందులో ఆమె వంటచేస్తూ, మరోవైపు మ్యూజిక్​ తగ్గట్లు కాలు కదుపుతూ కనిపించింది.

యాంకర్​గానే కాకుండా నటిగానూ ఆకట్టుకుంటున్న అనసూయ... 'రంగస్థలం'లో రంగమ్మత్తగా మెప్పించింది. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తీస్తున్న 'పుష్ప' సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details