తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అల్లరి అమ్మ' అనసూయ ప్రత్యేక ముఖాముఖి - ఈటీవీ

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాఖ్యత అనసూయ.. అమ్మగా తన అనుభవాల్ని పంచుకుంది. ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో మరెన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అమ్మగా అనుభవాలు.. అనసూయ మాటల్లో

By

Published : May 12, 2019, 12:48 PM IST

అమ్మగా అనుభవాలు.. అనసూయ మాటల్లో
నటిగా, టీవీ యాంకర్​గా ఆకట్టుకుంటున్న అనసూయ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇద్దరు బిడ్డల తల్లిగా వారి మంచి చెడులను చూసుకుంటూనే వృత్తిలోనూ రాణిస్తోంది. ఆడ పిల్లకోసం మరో ఇద్దరినైనా కంటాను.. మాతృత్వం మహిళకు భగవంతుడి వరం అంటున్న అల్లరి అమ్మ.... అనసూయతో మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఇంటర్​వ్యూ.
అనసూయ కుటుంబం

ABOUT THE AUTHOR

...view details