బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. పాకిస్థాన్ అనుకూల టర్కిష్ సైబర్ దళం ఈ పని చేసింది. బిగ్‌బీ ప్రొఫైల్ ఫొటో స్థానంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను ఉంచింది.
అమితాబ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - twitter hack
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. టర్కిష్ హ్యాకర్లు ఈ చర్యకు పాల్పడ్డారు.
అమితాబ్
పవిత్ర రంజాన్ మాసంలో భారత్‌లో ముస్లింలపై దాడులు జరిగాయని హ్యాకర్లు ట్వీట్ చేశారు. కాసేపటి తర్వాత ఖాతాలోని హ్యాక్ అయిన మెసేజ్‌లు మాయమయ్యాయి.
ఇవీ చూడండి.. 'కిక్ 2 సినిమాకు సాజిదే దర్శకుడు'