తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సర్జరీ చేయించుకోనున్న బిగ్​బీ- అభిమానుల ఆందోళన

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​కు అనారోగ్య సమస్య కారణంగా వైద్యులు సర్జరీ చేయనున్నారు. అయితే ఆ సమస్య ఏమిటనే వివరాలు తెలియరాలేదు.

amitab
అమితాబ్​

By

Published : Feb 28, 2021, 10:00 AM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ ఆనారోగ్య సమస్య వల్ల సర్జరీ చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అయితే ఆ సమస్య ఏమిటో చెప్పలేదు. తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ఇది తెలియగానే అభిమానులు ఆయనకు ఏమై ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం బిగ్​బీ.. నాగ్​ అశ్విన్ దర్శకత్వంలో సహా మేడే, ఝండ్, బ్రహ్మాస్త్ర, చెహ్​రే, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: అమితాబ్ బచ్చన్.. 46 ఏళ్ల తర్వాత అదే చోట

ABOUT THE AUTHOR

...view details