తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్​కు కరోనా పాజిటివ్ - అల్లు అర్జున్ న్యూస్

allu arjun corona
అల్లు అర్జున్

By

Published : Apr 28, 2021, 11:22 AM IST

Updated : Apr 28, 2021, 11:34 AM IST

11:20 April 28

స్టార్ హీరో అల్లు అర్జున్​ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్​లో ఉన్నానని బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని రాసుకొచ్చారు.

బన్నీ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపేశారు. కొన్నిరోజుల క్రితం విడుదలైన టీజర్​ ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతూ, అభిమానుల్ని అలరిస్తోంది.  

Last Updated : Apr 28, 2021, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details