స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఫస్ట్‌లుక్‌ను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లుప్రకటించింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ఓ టీజర్ హీరో పాత్ర ఎలా ఉండనుందో హింట్ ఇచ్చింది. 'గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది' అంటూ అందులో బన్నీ చెప్పిన డైలాగ్ ఆసక్తిరేపుతోంది.
నేడు 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్‌లుక్ - trivikram
అల్లు అర్జున్ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో' తొలిరూపు.. ఈ రోజు ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మురళీ శర్మ, జయరామ్, టబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి
Last Updated : Sep 28, 2019, 11:42 PM IST