ప్రముఖ నటి జయప్రద తల్లి నీలవేణి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్సపొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నటి జయప్రదకు మాతృవియోగం - Jayaprada mother passed away
ప్రముఖ నటి జయప్రద తల్లి నీలవేణి మంగళవారం తుదిశ్వాస విడిచారు.

జయప్రద
దీంతో దిల్లీలో ఉన్న జయప్రద.. హైదరాబాద్ బయల్దేరారు.